|
|
|
బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారి దివ్య ఆశీర్వచనములతో శ్రీ చాగంటి.నెట్ కొత్త రూపు దిద్దుకుంది. ఈ
వెబ్ సైటుని తెలుగు, మరియు ఆంగ్ల భాషలలో గురువు గారి ఆశీర్వచనములతో వారి అనుమతిని పొంది, అందరి భక్తుల ప్రోత్సాహముతో
మీ ముందు ప్రవేశ పెట్టగలిగినందుకు మాకు చాలా సంతోషముగా ఉన్నది. పూజ్య గురువుల స్వహస్తములతో తెలుగులో ఉన్నటువంటి
ఈ వెబ్ సైటు మార్చి 8, 2009, సాయంత్రం 6:00 గంటలకు కాకినాడలోని భానుగుడి జంక్షన్ వద్ద గల శ్రీ శ్రీ శ్రీ
అయ్యప్ప స్వామి ఆలయ ప్రాంగణమునందు ఆవిష్కరింపబడినది.
|
|
|
|